Telangana DSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల, ఇలా ఈ వెబ్ సైట్ లో చాలా సులభంగా చెక్ చేయవచ్చు
టీజీ డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ (Telangana DSC Final Key) విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో కీలు, రెస్పాన్స్‌షీట్స్‌ను (Responce Shet) అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రాథమిక కీ ఆగస్టు 13వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 20వ తేదీలోగా అభ్యంతరాలు స్వీకరించారు.
Hyderabad, SEP 06: టీజీ డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ (Telangana DSC Final Key) విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో కీలు, రెస్పాన్స్‌షీట్స్‌ను (Response Sheet) అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రాథమిక కీ ఆగస్టు 13వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 20వ తేదీలోగా అభ్యంతరాలు స్వీకరించారు.
ఫైనల్ కీని (Final Key) ఇవాళ విడుదల చేశారు. డీఎస్సీ పరీక్షలను ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫైనల్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం https://tgdsc.aptonline.in/tgdsc అనే వెబ్‌సైట్ లింక్‌ను క్లిక్ చేయండి.
(The above story first appeared on LatestLY on Sep 06, 2024 09:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

