Telangana New CM Revanth Reddy: ZPTC టు CM... తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవిత ప్రయాణం ఇదే..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన రాజకీయ జీవితం ZPTC స్థాయి నుంచి సీఎం వరకూ సాగింది.

Telangana New CM Revanth Reddy: ZPTC టు CM... తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవిత ప్రయాణం ఇదే..
TPCC Chief Revanth Reddy

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన రాజకీయ జీవితం ZPTC స్థాయి నుంచి సీఎం వరకూ సాగింది.

> 1969 - నవంబరు 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్

>> 2006 - మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం.

>> 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వాతంత్య్రంగా ఎన్నిక.

>> 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు.

>> 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్.

>> 2014–17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.

>> 2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా

>> 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక.

>> 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.

>> 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి.

>> 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం.

>> 2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్.

>> 2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం.

>> 2023 డిసెంబర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు.

Revanth Reddy as Telangana New CM: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి

(The above story first appeared on LatestLY on Dec 05, 2023 11:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).