Tim Cook Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్, భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటన
భారత్ లో పర్యటించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. విద్య, డెవలపర్‌ల నుండి తయారీ, పర్యావరణం వరకు దేశమంతటా వృద్ధి చెందడానికి, పెట్టుబడులు పెట్టడానికి మేము కట్టుబడి ఉన్నామని మీటింగ్ అనంతరం తెలిపారు.
- Read in
- తెలుగు
భారత్ లో పర్యటిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. విద్య, డెవలపర్‌ల నుండి తయారీ వరకు, అలాగే పర్యావరణం వరకు దేశమంతటా అభివృద్ధి కోసం యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉందని మీటింగ్ అనంతరం యాపిల్ సీఈఓ తెలిపారు. భారతదేశ భవిష్యత్తుపై సాంకేతికత సానుకూల ప్రభావం చూపుతుందని మేము ఇందులో భాగస్వామ్యం అవుతామని కుక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Here's Tim Tweet
Thank you Prime Minister @narendramodi for the warm welcome. We share your vision of the positive impact technology can make on India’s future — from education and developers to manufacturing and the environment, we’re committed to growing and investing across the country. pic.twitter.com/xRSjc7u5Ip
— Tim Cook (@tim_cook) April 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 19, 2023 07:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

