BSNL New Plan: బీఎస్ఎన్ఎల్‌ అదిరిపోయే ప్లాన్, రూ.108తో రీచార్జ్ చేసుకుంటే రెండు నెలల పాటు ప్రతి రోజూ 1 జీబి డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచితంగా 500 ఎస్ఎంఎస్‌లు

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్‌ తన యూజర్ల కోసం కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 రోజలు పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను ఇవ్వనున్నది. ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా యూజర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్‌ ప్లాన్‌ను (BSNL New Plan) తీసు కొచ్చింది.

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్‌ అదిరిపోయే ప్లాన్, రూ.108తో రీచార్జ్ చేసుకుంటే రెండు నెలల పాటు ప్రతి రోజూ 1 జీబి డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచితంగా 500 ఎస్ఎంఎస్‌లు
BSNL (Photo Credit: Livemint)

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్‌ తన యూజర్ల కోసం కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 రోజలు పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను ఇవ్వనున్నది. ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా యూజర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్‌ ప్లాన్‌ను (BSNL New Plan) తీసు కొచ్చింది.

ప్రస్తుతం రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్ కేవలం 28 రోజులకు లేదా 56 రోజుల కాలపరిమితితో 1జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పోలిస్తే తక్కువ రేటుకే ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ (Bharat Sanchar Nigam Limited (BSNL) ఆఫర్‌ చేస్తోంది.

బీఎస్ఎన్ఎల్ తన రూ.108 ల తాజా ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచితంగా 500 ఎస్ఎంఎస్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. నిర్దేశిత రోజువారి డేటా పూర్తి అయితే, అప్పుడు ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్‌, అప్‌లోడింగ్ స్పీడ్‌ను 80కేబీపీఎస్‌కు పరిమితం కానుంది.

11 కోట్ల మంది భారతీయుల డేటా లీక్, చరిత్రలోనే అతి పెద్ద స్కాం, డార్క్‌వెబ్‌లో అమ్మకానికి మొబీక్విక్‌ వినియోగదారుల సమాచారం, ఖండించిన మొబిక్విక్

అయితే ఈ కొత్త ప్యాక్ ఢిల్లీ, ముంబై ఎంటీఎన్ఎల్ నెట్‌ వర్క్‌లో లభ్యం. అలాగే రూ.47కే ఫస్ట్ రీచార్జ్‌, రూ.109 ప్లాన్ వోచర్‌, రూ.998, రూ.1098 లాంటి స్పెషల్ టారిఫ్ వోచర్స్ ను బీఎస్ఎన్ఎల్ రద్దు చేసింది.

(The above story first appeared on LatestLY on Apr 03, 2021 01:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).