Elon Musk: రాత్రిపూట సెక్స్ కోసం ఇంటికి రమ్మనేవాడు, ఎలోన్ మస్క్‌పై మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు, ఇద్దరు మహిళా ఉద్యోగినులతో శృంగారం చేశారంటూ కథనాలు

స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలోన్‌ మస్క్‌ సెక్స్ ఆరోపణల వివాదంలో చిక్కుకున్నారు. స్పేక్స్ఎక్స్‌లో ఇద్దరు మహిళా ఉద్యోగినులతో మస్క్‌ శృంగారంలో పాల్గొన్నారంటూ పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వారిలో ఒక ఉద్యోగిని స్పేస్‌ఎక్స్‌ ఇంటర్న్‌ కాగా.. మరో ఉద్యోగిని మస్క్ సెక్స్ ద్వారా పిల్లల్ని కనాలని బలవంతం చేసినట్లు సమాచారం.

Elon Musk: రాత్రిపూట సెక్స్ కోసం ఇంటికి రమ్మనేవాడు, ఎలోన్ మస్క్‌పై మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు, ఇద్దరు మహిళా ఉద్యోగినులతో శృంగారం చేశారంటూ కథనాలు
SpaceX Founder Elon Musk (File Image)

స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలోన్‌ మస్క్‌ సెక్స్ ఆరోపణల వివాదంలో చిక్కుకున్నారు. స్పేక్స్ఎక్స్‌లో ఇద్దరు మహిళా ఉద్యోగినులతో మస్క్‌ శృంగారంలో పాల్గొన్నారంటూ పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వారిలో ఒక ఉద్యోగిని స్పేస్‌ఎక్స్‌ ఇంటర్న్‌ కాగా.. మరో ఉద్యోగిని మస్క్ సెక్స్ ద్వారా పిల్లల్ని కనాలని బలవంతం చేసినట్లు సమాచారం.

అయితే మస్క్‌పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం.. 2016లో శృంగారంలో పాల్గొనాలని, అందుకు  బదులుగా గుర్రాన్ని కొనుగోలు చేయొచ్చు అంటూ ఆఫర్‌ చేశారని స్పేస్‌ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించారు. 2013లో స్పేస్‌ఎక్స్‌కు రాజీనామా చేసిన మరో మహిళ.. పిల్లల్ని కనాలని మస్క్ పలు సందర్భాల్లో కోరినట్లు ఆమె చెప్పారంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో పేర్కొంది.  ఆ వీడియోలు చూపిస్తూ బాలుడిపై టీచర్ పదే పదే అత్యాచారం, బయటకు చెబితే చెరువులో ముంచి చంపేస్తానని బెదిరింపులు, 56 ఏళ్ళు జైలు శిక్ష విధించిన కేరళ కోర్టు

స్పేస్‌ఎక్స్‌లో పని చేస్తున్న ఒక మహిళను ఎలోన్ మస్క్ రాత్రి పూట తన ఇంటికి రావాలని పదే పదే ఆహ్వానించినట్లు నివేదిక పేర్కొంది. ఈనేపథ్యంలో ఎలోన్‌ మస్క్‌ తన తీరుతో టెస్లా,స్పెస్‌ఎక్స్‌లో వాతావారణం పూర్తిగా దెబ్బతింటోందని ఉద్యోగులతో పాటు ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 12, 2024 10:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).