Earth's Inner Core Rotation Slowed: రోజు నిడివి మారుతున్నదా? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? నెమ్మదించిన భూమి అంతర్భాగ భ్రమణంతో ఇదే చర్చ తెరమీదకు.. అసలేం జరిగిందంటే??

భూ అంతర్భాగ భ్రమణం నెమ్మదించిందా ? దీని ఫలితంగా రోజు నిడివి మారబోతున్నదా ? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చ నిజమయ్యే అవకాశం కూడా ఉన్నదని అంటున్నారు అమెరికాలోని సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.

Earth's Inner Core Rotation Slowed: రోజు నిడివి మారుతున్నదా? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? నెమ్మదించిన భూమి అంతర్భాగ భ్రమణంతో ఇదే చర్చ తెరమీదకు.. అసలేం జరిగిందంటే??
Earth's Inner Core Rotation Slowed (Credits: X)

Newdelhi, June 15: భూ అంతర్భాగ భ్రమణం (Earth's Inner Core) నెమ్మదించిందా ? దీని ఫలితంగా రోజు నిడివి మారబోతున్నదా ? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చ నిజమయ్యే అవకాశం కూడా ఉన్నదని అంటున్నారు అమెరికాలోని సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. భూమి ఉపరితలంతో పోలిస్తే అంతర్భాగం(ఇన్నర్‌ కోర్‌) భ్రమణం (Rotation) మందగించిందని వీరు ఒక అధ్యయనంలో తేల్చారు. ఇనుము, నికెల్‌ తో కూడి భూమి ఇన్నర్‌ కోర్‌ భ్రమణం చాలా దశాబ్దాల తర్వాత 2010 నుంచి మందగించిందని తెలిపారు. ఫలితంగా రోజు నిడివిలో కొంత సమయం కుదించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఐతే, ఇప్పటికిప్పుడు దానిపై నిర్ణయం ఉండకపోవచ్చని తెలిపారు.

రైలులో మంటలు అంటుకున్నాయని పుకార్లు షికార్లు.. భయంతో నడుస్తున్న రైలు నుంచి దూకిన పలువురు ప్రయాణికులు.. ఎదురుగా మరో ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని ముగ్గురు ప్రయాణికుల మృతి.. ఝార్ఖండ్‌ లో ఘోరం

కారణం ఏంటంటే?

గ్రీన్‌ లాండ్‌, అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతుండటం వల్ల భూభ్రమణం నెమ్మదించిందని, ఇది సమయంపై ప్రభావం చూపబోతున్నదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

నారాయణపేట మర్డర్, పెద్దపల్లి అత్యాచార ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు, ఉట్కూరు ఎస్సై సస్పెండ్

(The above story first appeared on LatestLY on Jun 15, 2024 09:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).