Italy Shocker: డ్రగ్స్ తీసుకుని 24 గంటల పాటు బెడ్ రూంలో అదే పని, ఒక్కసారిగా పురుషాంగం విరిగిపోవడంతో లబోదిబోమంటూ ఆస్పత్రికి, డాక్టర్లు ఏమన్నారంటే..

ఒళ్ళు తెలియక అదే పనిగా శృంగారం చేస్తూనే ఉన్నాడు అలా ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఏకంగా 24 గంటల పాటు శృంగారంలోనే మునిగితేలాడు ఆయన భార్య వద్దని వారిస్తున్న కూడా వినకుండా ఏకధాటిగా శృంగారంలోనే మునిగిపోయాడు.

Italy Shocker: డ్రగ్స్ తీసుకుని 24 గంటల పాటు బెడ్ రూంలో అదే పని, ఒక్కసారిగా పురుషాంగం విరిగిపోవడంతో లబోదిబోమంటూ ఆస్పత్రికి, డాక్టర్లు ఏమన్నారంటే..
Representational Purpose Only (Photo Credits: Pixabay)

సెక్స్ మోజులో పడి కొందరు ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు.  తాజాగా ఇటలీలో  ఓ యువకుడు ఆపకుండా 24 గంటల పాటు శృంగారం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.  వివరాల్లోకి వెళ్తే  జర్మనీకి చెందిన ఓ జంట తమ హనీమూన్ గడుపుకునేందుకు ఇటలీకి వచ్చింది.  అక్కడ విహారయాత్రలు చేస్తూ మధ్యలో ఓ హోటల్ గదిలో బసచేస్తున్నారు.  ఈ నేపథ్యంలో డ్రగ్స్ తీసుకున్నటువంటి యువకుడు తన భార్యతో  సెక్స్ చేయడం ప్రారంభించాడు. 

అయితే డ్రగ్ ప్రభావం వల్ల అతడి అంగం ఇంతకీ మెత్తబడకపోవడంతో.  ఒళ్ళు తెలియక అదే పనిగా శృంగారం చేస్తూనే ఉన్నాడు అలా ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఏకంగా 24 గంటల పాటు శృంగారంలోనే మునిగితేలాడు ఆయన భార్య వద్దని వారిస్తున్న కూడా వినకుండా ఏకధాటిగా శృంగారంలోనే మునిగిపోయాడు. అయితే మత్తు పదార్థం ప్రభావం తగ్గిన తర్వాత చూసుకుంటే అతడి అంగం ఫ్యాక్చర్ అయినట్టు గమనించాడు. 

వ్యభిచారం నేరం కాదు, అయితే అది బహిరంగ ప్రదేశాల్లో చేస్తే ఇతరులకు ఇబ్బంది, కీలక వ్యాఖ్యలు చేసిన ముంబయి సెషన్స్ కోర్టు

అంతేకాదు వృషణాలు కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది దెబ్బకు ఆసుపత్రికి వెళ్లి చేరగా డాక్టర్లు పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు.  ఆశ్చర్యపోయారు. ఆయువు పట్టు అయిన అంగము దాని చుట్టూ ప్రదేశాన్ని ఒత్తిడికి గురి చేయడం  యువకుడు స్పృహ కోల్పోయాడని  అతడి రక్తపోటు కూడా అధికంగా ఉందని దాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం మందులు ట్రై చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. 

Relation tips: బాబాయ్ ఇంట్లో లేని సమయంలో పిన్నితో శృంగారం చేశాను ...

 అయితే డాక్టర్ల అబ్జర్వేషన్లో మరిన్ని షాకింగ్ నిజాలు కూడా బయటకు వచ్చాయి.  అతడి పురుషాంగం అదేపనిగా యోనిలో శృంగారం చేస్తూ ఉండడం వల్ల, సెప్టిక్ అయిందని,  పురుషాంగం లోని నాడులు రక్తనాళాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు.  ఇదిలా ఉంటే అతను తీసుకున్న డ్రగ్ ఏంటా అని డాక్టర్లు పరిశోధిస్తున్నారు. . నిషేధిత డ్రగ్స్ వాడటం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని అతనిపైన పోలీసు కేసు కూడా నమోదు చేశారు విచారణ కొనసాగుతోంది. 

(The above story first appeared on LatestLY on May 24, 2023 07:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).