China in Covid: చైనాను వణికిస్తున్న కరోనా మరణాలు, తాజాగా ముగ్గురు మృతితో 5229కు చేరుకున్న మరణాల సంఖ్య, బీజింగ్‌లో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులు
ఆర్నేళ్ల తర్వాత తొలిసారి చైనాలో మళ్లీ కరోనాలు మరణాలు నమోదు అయ్యాయి. శనివారం నుంచి బీజింగ్‌లో కోవిడ్ వల్ల ముగ్గురు చనిపోయారు. దీంతో దేశంలో కోవిడ్ వల్ల మరణించిన వారి మొత్తం సంఖ్య 5229కు చేరుకున్నది. చైనాలో ప్రస్తుతం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందే.
- Read in
- తెలుగు
ఆర్నేళ్ల తర్వాత తొలిసారి చైనాలో మళ్లీ కరోనాలు మరణాలు నమోదు అయ్యాయి. శనివారం నుంచి బీజింగ్‌లో కోవిడ్ వల్ల ముగ్గురు చనిపోయారు. దీంతో దేశంలో కోవిడ్ వల్ల మరణించిన వారి మొత్తం సంఖ్య 5229కు చేరుకున్నది. చైనాలో ప్రస్తుతం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ మరణాలు నమోదు కావడం ఆందోళకరంగా మారింది.
దేశ రాజధాని బీజింగ్‌లో కోవిడ్ కేసులు అధికంగా ఉన్నట్లు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఇక జీరో కోవిడ్ పాలసీని వ్యతిరేకిస్తూ చైనాలో నిరసనలు తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఇంకా లక్షల సంఖ్యలో జనం లాక్డౌన్లో ఉన్నారు. కొందరు పౌరుల్ని బలవంతంగా క్వారెంటైన్ చేశారు.బీజింగ్‌లో 2.1 కోట్ల జనాభా ఉన్న విషయం తెలిసిందే.
Mainland China reported its first Covid death in nearly six months on Sunday as the virus outbreak in the country continues unabated https://t.co/MU00cm6jZg
— Bloomberg (@business) November 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 21, 2022 06:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

