Earthquake in Indonesia: భారీ భూకంపం, 49 సెకన్ల పాటు భూమి కంపించిన భూమి, 44 మంది మృతి,దాదాపు 300 మందికి గాయాలు
ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం దాటికి 44 మంది మృతి చెందగా, దాదాపు 300 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
- Read in
- తెలుగు
ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం దాటికి 44 మంది మృతి చెందగా, దాదాపు 300 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 నుంచి 5.6 మధ్య నమోదైంది. భూకంపం కారణంగా వేలాది ఇళ్లు నేలకొరిగాయి. భవనాలు కుంగిపోగా, ఓ పాఠశాల ధ్వంసమైంది. భయంతో జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
JUST IN: #BNNIndonesia Reports.
The Indonesian capital Jakarta was shaken for several seconds on Monday by an earthquake with a magnitude of 5.6, according to the weather and geophysics agency (BMKG). #Indonesia #Earthquake #environment pic.twitter.com/qkpWoH7xUW
— Gurbaksh Singh Chahal (@gchahal) November 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 21, 2022 03:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

