Pakistan Blast: విషాదంగా మారిన మిలాద్ ఉన్ నబి పండుగ, పాకిస్తాన్ మసీదులో సూసైడ్ బ్లాస్ట్, 34 మంది మృతి, మరో 130 మందికి పైగా గాయాలు
దాయాది దేశంలోని బలోచిస్తాన్(Balochistan)లోని మస్తుంగ్ జిల్లాలో ఇవాళ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ సూసైడ్ బ్లాస్ట్ వల్ల సుమారు 34 మంది మరణించారు. దాదాపు 130 మందికిపైగా గాయపడ్డారు.
- Read in
- తెలుగు
దాయాది దేశంలోని బలోచిస్తాన్(Balochistan)లోని మస్తుంగ్ జిల్లాలో ఇవాళ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ సూసైడ్ బ్లాస్ట్ వల్ల సుమారు 34 మంది మరణించారు. దాదాపు 130 మందికిపైగా గాయపడ్డారు. అల్‌ఫలా రోడ్డు వద్ద ఉన్న మదీనా మసీదు సమీపంలో మిలాద్ ఉన్ నబి ర్యాలీ తీసేందుకు జనం గుమ్మిగూడారు. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. డీఎస్పీ గిశ్‌కోరి కారు వద్ద బాంబు పేలినట్లు అనుమానిస్తున్నారు. ఆ ఊరేగింపుకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసు వాహనం సమీపంలో సూసైడ్ బాంబర్ ఉన్నట్లు భావిస్తున్నారు.
Here's Blast Video
4tv Breaking * Blast in southwest Pakistan kills 30 , more than 50 injured - During Milad Juloos . police pic.twitter.com/xdofB5guUs
— Shakeel Yasar Ullah (@yasarullah) September 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 29, 2023 02:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

