Actress Flora Saini: ఆ ప్రముఖ నిర్మాత నా ప్రైవేట్ పార్టుల్లో అది పెట్టి దారుణంగా గాయపరిచాడు, బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు, అయితే ఆ నిర్మాత ఎవరనేది వెల్లడించని బాలీవుడ్ భామ

బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ.. ప్రముఖ నిర్మాత తనను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేశారని సంచలన ఆరోపణలు చేసింది. గత 14 నెలలుగా నేను నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది.

Actress Flora Saini: ఆ ప్రముఖ నిర్మాత నా ప్రైవేట్ పార్టుల్లో అది పెట్టి దారుణంగా గాయపరిచాడు, బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు, అయితే ఆ నిర్మాత ఎవరనేది వెల్లడించని బాలీవుడ్ భామ
Flora Saini (Photo Credits: Instagram)

బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ.. ప్రముఖ నిర్మాత తనను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేశారని సంచలన ఆరోపణలు చేసింది. గత 14 నెలలుగా నేను నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది. ప్రముఖ నిర్మాత తనను అత్యంత దారుణంగా హింసిచాడని, తన ప్రైవేట్ పార్ట్స్‌ను గాయపరిచాడని ఆమె (Actress Flora Saini) వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అతని నుంచి ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని పేర్కొంది.

తనకు జరిగిన దారుణాన్ని గుర్తుచేసుకుంటూ..'నేను ఓ ప్రముఖ నిర్మాతను ప్రేమించా. అంతలోనే కానీ నా పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. అతను నన్ను దుర్భాషలాడుతూ..నా ముఖం,ప్రైవేట్ భాగాలపై (punched her private parts) విచక్షణారహితంగా కొట్టాడు. అతను నా ఫోన్ లాక్కుని బలవంతం చేశాడు. నటన మానేయాలని 14 నెలలుగా చిత్రహింసలు పెట్టాడు. నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేశాడు. చివరికి అతని వద్ద నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చానంటూ పోస్ట్ చేసింది.

వీడియో, జాన్ అబ్రహం బుగ్గపై ముద్దుపెట్టిన షారూఖ్ ఖాన్,చాలా తియ్యగా ఉందని ఖుషీ అయిన అబ్రహం, జాన్‌తో ఇది మొదటిదని తెలిపిన షారూఖ్

ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నానని, ఆ నరకం నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టిందని తెలిపింది. నన్ను ఇష్టపడే వారి వద్దకు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నానని.. ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద సంతోషంగా ఉ‍న్నానని వీడియోలో వెల్లడించింది. అయితే ఆ ప్రముఖ నిర్మాత పేరు మాత్రం ఎక్కడా వెల్లడించలేదు సయానీ.

నా హత్యకు రమ్య రఘుపతి కుట్ర.. సినీ నటుడు నరేష్ సంచలన ఆరోపణలు

1999లో తన నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ పెద్దగా సినిమాల్లో నటించలేదు సయానీ. 2016 నుంచి మైడ్ ఇన్ ఇండియా, గాండీ బాత్, మాయనగరి: సిటీ ఆఫ్ డ్రీమ్స్, ఆర్య వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది. ఆ తర్వాత కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటించింది. ఇటీవల భేడియా, దో లఫ్జోన్ కి కహానీ, గుడ్డు కి గన్ బాలీవుడ్ చిత్రాలలో ఈ అమ్మడు కనిపించింది.

(The above story first appeared on LatestLY on Jan 31, 2023 09:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).