Devara Part 1: దేవర మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ చేతికి, అక్టోబర్ 10న విడుదల కానున్న దేవర పార్ట్ 1
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Read in
- తెలుగు
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కరణ్ సోంత ప్రోడక్షన్ సంస్థ ధర్మ ప్రోడక్షన్స్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర అక్టోబర్ 10, 2024న హిందీలో ధర్మ ప్రోడక్షన్స్ చేతుల మీదుగా విడుదల కానుంది అంటూ తెలిపింది. హీరామండి: ది డైమండ్ బజార్ ట్రైలర్ ఇదిగో, మే 01 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో భన్సాలీ వెబ్ సిరీస్, డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ డైరక్టర్
Here's News
Brace yourself for a mass hurricane!🌊
We are proud to announce our partnership for the north theatrical distribution rights for the next big cinematic experience in Indian cinema!🔥
Man of Masses Jr NTR’s #Devara - in cinemas 10th October, 2024. @tarak9999 #KoratalaSiva… pic.twitter.com/1v0q6gFmqG
— Dharma Productions (@DharmaMovies) April 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 10, 2024 04:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

