Chennai Court Grants Divorce To Dhanush and Aishwarya: ఎట్ట‌కేల‌కు ఆ స్టార్ క‌పుల్ కు విడాకులు మంజూరు, 18 ఏళ్ల వివాహ బంధానికి చ‌ట్ట‌ప‌రంగా తెర

తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్‌-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.

Chennai Court Grants Divorce To Dhanush and Aishwarya: ఎట్ట‌కేల‌కు ఆ స్టార్ క‌పుల్ కు విడాకులు మంజూరు, 18 ఏళ్ల వివాహ బంధానికి చ‌ట్ట‌ప‌రంగా తెర
Dhanush, Aishwarya Rajinikanth (Photo Credits: X)

Chennai, NOV 27:  తమిళ స్టార్‌ జంట ధనుష్‌- ఐశ్వర్య (Dhanush and Aishwarya) రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లు ప్రకటించారు. మనస్పర్థలు తొలగిపోయి ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు, కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్‌ కోర్టులో (Chennai Court) దరఖాస్తు చేసుకున్నారు. తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్‌-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.

Actor Subbaraju: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు, భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన టాలీవుడ్ నటుడు 

కాగా ధనుష్‌.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యను () 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర అనే కుమారుడు జన్మించాడు. 2022లో ధనుష్‌- ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. నేడు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 27, 2024 10:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).