Manchu Vishnu: కోపంలో తప్ప అన్ని విషయాలు నాన్న నుంచి.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎలా చేయాలో అమ్మ నుంచి.. చూపులతో ఎదుటివారిని బెదిరించి ఎలా కంట్రోల్ చేయాలనేది నా భార్య దగ్గర నుంచి నేర్చుకున్నా అంటున్న మంచు విష్ణు.. యాంకర్ సరదా ప్రశ్నలకు విష్ణు సమాధానాలు ఇవి..

మంచు విష్ణు తాజా చిత్రం 'జిన్నా'. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో మంచు విష్ణు మాట్లాడారు. యాంకర్ అడిగిన సరదా ప్రశ్నలకు సమాధానంగా .. తన తండ్రి మోహన్ బాబు నుంచి కోపం తప్ప మిగతా విషయాలను నేర్చుకున్నానని విష్ణు అన్నాడు.

Manchu Vishnu: కోపంలో తప్ప అన్ని విషయాలు నాన్న నుంచి.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎలా చేయాలో అమ్మ నుంచి.. చూపులతో ఎదుటివారిని బెదిరించి ఎలా కంట్రోల్ చేయాలనేది నా భార్య దగ్గర నుంచి నేర్చుకున్నా అంటున్న మంచు విష్ణు.. యాంకర్ సరదా ప్రశ్నలకు విష్ణు సమాధానాలు ఇవి..
Vishnu (Credits: Twitter)

Hyderabad, October 17: మంచు విష్ణు తాజా చిత్రం 'జిన్నా' (Ginna).  ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ (Pre-Release) ఈవెంటులో (Event) మంచు విష్ణు (Manchu Vishnu) మాట్లాడారు. యాంకర్ అడిగిన సరదా ప్రశ్నలకు సమాధానంగా .. తన తండ్రి మోహన్ బాబు నుంచి కోపం తప్ప మిగతా విషయాలను నేర్చుకున్నానని విష్ణు అన్నాడు.

అయ్య బాబోయ్! సరోగసీ వివాదంలో ట్విస్ట్ ఇచ్చిన నయనతార, తమిళనాడు కమిటీకి ఇచ్చిన సమాధానం చూస్తే దిమ్మతిరిగిపోతుంది, సినిమాల్లో కూడా ఈ రేంజ్ ట్విస్ట్‌లు ఉండవు

ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎలా చేయాలో మా అమ్మను చూసి నేర్చుకోవచ్చని సెలవిచ్చాడు. ఇక తన భార్యను గురించి ప్రస్తావిస్తూ, ‘చూపులతో ఎదుటివారిని బెదిరించి ఎలా కంట్రోల్ చేయాలనేది ఆమె దగ్గర నుంచి నేర్చుకోవచ్చు’ అని చెప్పుకొచ్చాడు.

(The above story first appeared on LatestLY on Oct 17, 2022 09:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).