Raj Tarun-Lavanya Case Row: రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్.. మాల్వీ ఫ్లాట్‌ లో రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన రాజ్‌ తరుణ్.. వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. మీరూ చూడండి!

రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో సినిమాను మించిన ట్విస్ట్ లు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇప్పటివరకు వీరి మధ్య నెలకొన్న వివాదం హైదరాబాద్ వరకే పరిమితం కాగా.. ఇప్పుడు రాష్ట్రాలు దాటి ఏకంగా ముంబై కు షిఫ్ట్ అయ్యింది.

Raj Tarun-Lavanya Case Row: రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్.. మాల్వీ ఫ్లాట్‌ లో రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన రాజ్‌ తరుణ్.. వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. మీరూ చూడండి!
Raj Tarun-Lavanya Case Row (Credits: X)

Hyderabad, Sep 7: రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో (Raj Tarun-Lavanya Case Row) సినిమాను మించిన ట్విస్ట్ లు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇప్పటివరకు వీరి మధ్య నెలకొన్న వివాదం హైదరాబాద్ వరకే పరిమితం కాగా.. ఇప్పుడు రాష్ట్రాలు దాటి ఏకంగా ముంబై కు షిఫ్ట్ అయ్యింది. రాజ్‌ తరుణ్‌ (Raj Tarun), మాల్వీ మల్హోత్రా ఒకే ఫ్లాట్‌ లో ఉండగా తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని లావణ్య తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను లావణ్య రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. లావణ్య విడుదల చేసిన వీడియోలో రాజ్ తరుణ్ సోఫాలో కూర్చొని ఉన్నట్టు కనిపిస్తున్నది.

హీరో రాజ్ తరుణ్‌ నిందితుడే, ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు, పదేళ్ల పాటు సహజీవనం చేశారని కామెంట్

వాగ్వాదం

రాజ్ తరుణ్ తనవాడే అంటూ మాల్వీ మల్హోత్రాతో లావణ్య వాగ్వాదానికి దిగడం, రాజ్‌ తరుణ్‌ను వదిలేయాలని మాల్వీకి వార్నింగ్ ఇవ్వడాన్ని చూడొచ్చు. అయితే గెట్ ఔట్‌ అంటూ లావణ్యకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది మాల్వీ. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొన్నది.  కాగా, రాజ్‌ తరుణ్-లావణ్య కేసులో రాజ్‌ తరుణ్‌ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో ఛార్జ్‌ షీట్ దాఖలు చేశారు.

అఫిషియల్..నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం, ప్రశాంత వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ, ఫస్ట్ లుక్ రిలీజ్

(The above story first appeared on LatestLY on Sep 07, 2024 09:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).