Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: రకుల్ ప్రీత్‌సింగ్ - జాకీ భగ్నానీ పెళ్ళి ఫోటోలు వైరల్, గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వివామ వేడుక
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్ - జాకీ భగ్నానీ వివాహమాడింది.
- Read in
- తెలుగు
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్ - జాకీ భగ్నానీ వివాహమాడింది. ఈ వేడుకకు శిల్పాశెట్టి, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు.ఈ పెండ్లి ఫొటోలను తాజాగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు.
Here's Videos
Actor-producer Jackky Bhagnani and Actress Rakul Preet Singh are now husband and wife.
Jackky and Rakul meet the media for the first time after their wedding.#RakulPreetSingh #JackkyBhagnani pic.twitter.com/6eRkfla0T5
— Surya Reddy (@jsuryareddy) February 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 22, 2024 11:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

