SS Rajamouli’'s RRR: ఆర్ఆర్ఆర్‌ మూవీ పోస్టర్‌ను ఎడిట్ చేసిన సైబరాబాద్ పోలీసులు, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి అంటూ ట్వీట్, పోస్టర్ బాలేదని సాడ్ సింబల్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్‌ టీం

ఈ పోస్టర్ లో హెల్మెట్ ధరించకపోవడంతో దీనిపై సైబరాబాద్ పోలీసులు ( Cyberabad Police) స్పందించారు. ట్విట్టర్లో ఈ పోస్టర్ ను ఎడిట్ చేసి షేర్ చేసిన పోలీసులు ఈ పోస్టర్ లో ఇద్దరికీ హెల్మెట్ తగిలించి (Twitter Handle Adds Helmets to Ram Charan, Jr NTR's New Poster) హెల్మెట్ ధరించండి..సురక్షితంగా ప్రయాణించండి అని కామెంట్ చేశారు. దానికి ఆర్ఆర్ టీం కూడా స్పందించింది. ఈ పోస్టర్ సరిగా లేదని నంబర్ ప్లేట్ మిస్సయిందని సాడ్ సింబల్ తో రిప్లయి ఇచ్చింది.

SS Rajamouli’'s RRR: ఆర్ఆర్ఆర్‌ మూవీ పోస్టర్‌ను ఎడిట్ చేసిన సైబరాబాద్ పోలీసులు, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి అంటూ ట్వీట్, పోస్టర్ బాలేదని సాడ్ సింబల్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్‌ టీం
RRR

రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’(SS Rajamouli’'s RRR) భారీ అంచనాల‌తో సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఆగిన ఈ మూవీ షూటింగ్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను యూనిట్ తెలియ‌జేసింది.

రెండు పాట‌లు మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింద‌ని, అంతే కాకుండా ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ రెండు భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్ కూడా పూర్తి చేశార‌ని ప్ర‌క‌టించారు. ఇక ‘ఆర్ఆర్ఆర్‌’ని ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Here's Cyberabad Police Tweet

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఎస్ఎస్ రాజమౌలి యొక్క కొత్త సినిమా పోస్టర్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ బైకు మీద వెళుతున్నట్లుగా పోస్టర్ విడుదలయింది. ఈ పోస్టర్ లో హెల్మెట్ ధరించకపోవడంతో దీనిపై సైబరాబాద్ పోలీసులు ( Cyberabad Police) స్పందించారు. ట్విట్టర్లో ఈ పోస్టర్ ను ఎడిట్ చేసి షేర్ చేసిన పోలీసులు ఈ పోస్టర్ లో ఇద్దరికీ హెల్మెట్ తగిలించి (Twitter Handle Adds Helmets to Ram Charan, Jr NTR's New Poster) హెల్మెట్ ధరించండి..సురక్షితంగా ప్రయాణించండి అని కామెంట్ చేశారు. దానికి ఆర్ఆర్ టీం కూడా స్పందించింది. ఈ పోస్టర్ సరిగా లేదని నంబర్ ప్లేట్ మిస్సయిందని సాడ్ సింబల్ తో రిప్లయి ఇచ్చింది.

(The above story first appeared on LatestLY on Jun 29, 2021 04:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).