Superstar Krishna Funeral: సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు, ఆయన లేని లోటు తీరనిదంటూ భావేద్వేగానికి గురైన హీరోలు

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖలు సంతాపం తెలిపారు. వారిలో సినీ హీరోలు, రాజకీయ నాయకులు ఉన్నారు.

Superstar Krishna Funeral: సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు, ఆయన లేని లోటు తీరనిదంటూ భావేద్వేగానికి గురైన హీరోలు
Superstar Krishna Funeral 1

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖలు సంతాపం తెలిపారు. వారిలో సినీ హీరోలు, రాజకీయ నాయకులు ఉన్నారు.

Here's Celebs Pay Last Respects to Mahesh Babu’s Father 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 15, 2022 03:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).