Varun Tej and Lavanya Tripathi To Get Engaged: జూన్‌ 9న లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్‌ ఎంగేజ్మెంట్‌, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు

తాజా సమాచారం ప్రకారం.. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 9వ తేదీన హీరోయిన్‌ లావణ్యతో వరుణ్‌ ఎంగేజ్మెంట్‌ జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇండియా టుడే తన కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు పేర్కొంది.

Varun Tej and Lavanya Tripathi To Get Engaged: జూన్‌ 9న లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్‌ ఎంగేజ్మెంట్‌, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు
Varun-Tej-and-Lavanya-Tripathi 1

మెగా బ్రదర్‌ నాగబాబు (Nagababu) తనయుడు వరుణ్‌ తేజ్‌ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi ) , వరుణ్‌ తేజ్‌ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్‌, సోషల్‌ మీడియా, పలు వెబ్‌సైట్లలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం.. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 9వ తేదీన హీరోయిన్‌ లావణ్యతో వరుణ్‌ ఎంగేజ్మెంట్‌ జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇండియా టుడే తన కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు పేర్కొంది.

News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 01, 2023 01:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).