Will Smith's memoir Will (Photo-Instagram/will smith)

ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన తొలి లవ్ ఫెయిల్యూర్ గురించి తాజా పుస్తకం విల్ లో రాశాడు. ఈ బుక్‌లో (Will Smith's memoir Will) తనకు 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగిన మొదటి బ్రేకప్ గురించి ప్రస్తావించాడు. విల్ స్మిత్ తన 16వ ఏట మొదటి సారి బ్రేకప్ (Hollywood actor on using sex to cope with first heartbreak) బాధ ఎలా ఉంటుందో రుచి చూశానని పుస్తకంలో తెలిపాడు.

దాని నుంచీ బయటపడటానికి బోలెడంత మంది స్త్రీలతో విచ్చలవిడిగా శృంగారం (Will Smith Sex Life) చేశానని తన జ్ఞాపకాలలో వెల్లడించాడు.చివరకు, ఒక దశలో... తాను శారీరికంగా చేస్తున్నది తన మనస్సు ఒప్పుకోక తీవ్రమైన అంతర్మథనానికి లోనయ్యాడు. సెక్స్ జరిపిన ప్రతీసారీ భావప్రాప్తి కలిగే సమయంలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడినని విల్ చెప్పాడు. అంతే కాదు, కొన్నిసార్లు వాంతి చేసేసుకునేవాడినని తన పుస్తకంలో తెలిపాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని కంట్రోల్ చేసుకోవడానికి హోమియోపతి మందులు వాడానని తెలిపాడు.

Here's Will Smith Tweet

 

View this post on Instagram

 

A post shared by Will Smith (@willsmith)

తన స్నేహితురాలు మెలానీ (Will Smith Sex Partner) తనను మోసం చేసిందని చెప్పాడు. బ్రేకప్ అయ్యే నాటికి నా జీవితంలో నేను మెలానీతో కాకుండా మరొక స్త్రీతో మాత్రమే లైంగిక సంబంధం కలిగి ఉన్నాను. ఆమె మోసం తర్వాత చాలా మంది స్త్రీలతో సెక్స్ చేసానని తెలిపాడు.

ఆయనతోనే పిల్లల్ని కంటా, నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి అతనే, షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన కంగనారనౌత్, అతని పేరుని వెల్లడించని బాలీవుడ్ భామ

ఇదంతా కోపంతోనే చేశానని తెలిపాడు. హాలీవుడ్ లో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే వ్యక్తుల్లో విల్ స్మిత్ ఒకరు. ఇతని నటన చాలా నేచరల్ గా ఉంటుంది. ప్రస్తుతం అతను తన యూట్యూబ్ ఛానెల్‌లో తన బరువు తగ్గించే ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేస్తున్నాడు.