Latest Film News Updates: లేటెస్ట్ ఫిలిం న్యూస్ అప్డేట్స్
- తాప్సీ తన తదుపరి చిత్రంలో అమృత ప్రీతమ్ పాత్రలో నటించనుంది. "ముల్క్" దర్శకుడు అనుభవ్ సిన్హాతో కలిసి తన కొత్త చిత్రాన్ని ప్రకటించిoది. ఈ చిత్రంలో ప్రశంసలు పొందిన నవలా రచయిత దివంగత అమృత ప్రీతమ్ పాత్రలో ఆమె కనిపించనుంది.
- నాగ చైతన్య, సాయి పల్లవి కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రాన్నీ నిర్మాత నారాయణదాస్, కె. నారంగ్ మరియు పి రామ్మోహన్ నిర్మిస్తున్నారు, శేఖర్ కమ్ముల దీనికి దర్శకుడు.
- తాజా నివేదికల ప్రకారం, నిథిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సూపర్ హిట్ హిందీ చిత్రం అందా ధున్ యొక్క రీమేక్ హక్కులను పొందారని దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.
- రాంచరన్ కోరిక మేరకు రాజమౌళి సైరా నరసింహ రెడ్డి ఎడిటింగ్ ఫైనల్ కట్ ని పర్యవేక్షిస్తరని ఇండస్ట్రీ సమాచారం.
- అమెజాన్ ప్రైమ్ "సైరా నరసింహా రెడ్డి" చిత్రం డిజిటల్ రైట్స్ రు 40 కోట్ల వెచ్చించి అన్ని భాషల రైట్స్ కొన్నట్టు సమాచారం, ఐతే తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ రు 110 కోట్లకి అమ్మినట్టు సమాచారం.
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement