TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల రేపే, ఉదయం 9:30 గంటలకే విద్యార్థులు అలర్ట్ కావాలి, ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు తెలిపిన అధికారులు

జవహర్‌లాల్‌ నెహ్రూ అగ్రికల్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు.

Close
Search

విద్య Hazarath Reddy|
TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల రేపే, ఉదయం 9:30 గంటలకే విద్యార్థులు అలర్ట్ కావాలి, ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు తెలిపిన అధికారులు
EXams declared

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. జవహర్‌లాల్‌ నెహ్రూ అగ్రికల్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు. కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ కారణంగా ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ 2022 ఫలితాలు విడుదల, ఆలిండియా టాపర్‌గా నిలిచిన ఇషితా కిషోర్‌

ఈ నెల 10, 11 తేదీల్లో ఎం సెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 12 నుంచి 15 వరకు ఆరు విడుతల్లో ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరిగాయి. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. తాజాగా ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎం సెట్ ఇంజినీరింగ్ పరీక్షకు తెలంగాణతో పాటు ఏపీ నుంచి దాదాపు 2లక్షల మంది, అగ్రికల్చర్‌ పరీక్షకు దాదాపు లక్ష మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఇదే వెబ్ సైట్  eamcet.tsche.ac.in

సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change

SocialLY

సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change

సంపాదకుల ఎంపిక

ట్రెండింగ్ టాపిక్స్

CM KCRAP PoliticsCM JaganTelangana Assembly Elections 2023Health TipsViral NewsHeart AttackCricket Viral VideosTelangana PoliticsTollywoodPM ModiViral VideosWorld Cup 2023

ట్రెండింగ్ టాపిక్స్

CM KCRAP PoliticsCM JaganTelangana Assembly Elections 2023Health TipsViral NewsHeart AttackCricket Viral VideosTelangana PoliticsTollywoodPM ModiViral VideosWorld Cup 2023