TS Inter Results Today: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు నేడే.. ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల.. ఉదయం 11 గంటలకు రిలీజ్.. ఫలితాలు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు!

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.

TS Inter Results Today: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు నేడే.. ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల.. ఉదయం 11 గంటలకు రిలీజ్.. ఫలితాలు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు!
Exams Results

Hyderabad, Apr 24: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) నేడు విడుదల కానున్నాయి.  ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ లో ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు సూచించారు. వెబ్‌ సైట్‌ లో హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్‌ కాపీని ప్రింట్‌ తీసుకోవచ్చని తెలిపారు.

Vizianagaram Memantha Siddham Sabha: ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయి,చెల్లూరు మేమంతా సిద్ధం సభలో ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగిన సీఎం జగన్

దాదాపు పది లక్షల మంది

తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.

జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌ పారిపోయాడు, చంద్రబాబు సంకలో పిల్లి ఈ పవన్ కళ్యాణ్ అంటూ కాకినాడలో విరుచుకుపడిన సీఎం జగన్

(The above story first appeared on LatestLY on Apr 24, 2024 08:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).