Bank Holidays in March 2024: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్.. మార్చిలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా ఇదే!

బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్. 2024 సంవత్సరానికి సంబంధించి మార్చి నెల బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. మార్చి నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

Bank Holidays in March 2024: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్.. మార్చిలో 14 రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా ఇదే!
Bank's Holiday in India (File Image)

Hyderabad, Feb 26: బ్యాంక్‌ (Bank) కస్టమర్లకు అలర్ట్. 2024 సంవత్సరానికి సంబంధించి మార్చి (March) నెల బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. మార్చి నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వీటిల్లో ప్రాంతీయ సెలవులు సహా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి.

మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

  • మార్చి 01 : చప్చర్ కుట్ (మిజోరాం)
  • మార్చి 03 : ఆదివారం
  • మార్చి 08 : మహాశివరాత్రి (దేశంలోని చాలా రాష్ట్రాలకు సెలవు)
  • మార్చి 09 : రెండవ శనివారం
  • మార్చి 10 : ఆదివారం
  • మార్చి 17 : ఆదివారం
  • మార్చి 22 : బీహార్ దివస్ (బీహార్)
  • మార్చి 23 : నాలుగవ శనివారం
  • మార్చి 24 : ఆదివారం
  • మార్చి 25 : హోలీ (దేశంలోని చాలా రాష్ట్రాలకు సెలవు)
  • మార్చి 26 : హోలీ (ఒడిస్సా, మణిపూర్)
  • మార్చి 27 : హోలీ (బీహార్)
  • మార్చి 29 : గుడ్ ఫ్రైడే (దేశంలోని చాలా రాష్ట్రాలకు సెలవు)

(The above story first appeared on LatestLY on Feb 26, 2024 09:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).