Trains Cancelled: తాడి-అనకాపల్లి మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ మార్గంలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు

విశాఖపట్టణం మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Trains Cancelled: తాడి-అనకాపల్లి మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ మార్గంలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు
Representational (Credits: Facebook)

Visakhapatnam, June 16: విశాఖపట్టణం (Visakhapatnam) మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను (Trains) రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ (Vijayawada) డివిజన్‌లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు (Goods Train) పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Asia Cup Details: అనిశ్చితికి తెరదించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. ఆసియా కప్ కు తేదీల ఖరారు... ఆగస్టు 31 నుంచి ఆసియా కప్.. సెప్టెంబరు 17న ఫైనల్.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్

నేడు  రద్దైన రైళ్లు

  • విజయవాడ-విశాఖపట్టణం (12718/12717)
  • విశాఖపట్టణం-కడప (17488)
  • హైదరాబాద్-విశాఖపట్టణం (12728)
  • విశాఖపట్టణం-మహబూబ్‌నగర్ (12861)
  • సికింద్రాబాద్-విశాఖపట్టణం (12740)
  • విశాఖపట్టణం-తిరుపతి (22708)
  • గుంటూరు-రాయగడ (17243)

నేడు, రేపు రద్దైన రైళ్లు ఇవే

  • కడప-విశాఖపట్టణం (17487)
  • విశాఖపట్టణం-హైదరాబాద్ (12727)
  • మహబూబ్‌నగర్-విశాఖపట్టణం (12862)
  • విశాఖపట్టణం-సికింద్రాబాద్ (12739)
  • రాయగడ-గుంటూరు (17244)

Edible Oil Prices Comedown: సామాన్యులకు ఊరట.. తగ్గనున్న వంటనూనెల ధరలు.. రిఫైన్డ్ నూనెలపై దిగుమతి సుంకం 17.5 నుంచి 12.5 శాతానికి తగ్గించిన కేంద్రం .. అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు

 

(The above story first appeared on LatestLY on Jun 16, 2023 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).