Mizoram Stone Quarry Collapse: మిజోరంలో భారీ వర్షాలకు కుప్పకూలిన గ్రానైట్ క్వారీ, పది మంది మృతి, శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కూలీలు
మిజోరంలోని ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ (Stone Quarry) కూలడంతో అయిదు మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
- Read in
- తెలుగు
మిజోరంలోని ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ (Stone Quarry) కూలడంతో పది మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. నిరాటంకంగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలకు సెలవు ఇచ్చామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేయాలని కోరిట్లు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడటంతో పలు జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లను మూసివేసినట్లు తెలిపారు. అర్థరాత్రి బెంగాల్ తీరాన్ని తాకిన రెమాల్ తుఫాన్, భారీ వర్షాలకు ఏడుగురు మృతి, అంధకారంలో 15 మిలియన్ల మంది ప్రజలు
Here's Video
Ten Dead, Several Feared Trapped As Rescue Operation Continues After Stone Quarry Collapse In Mizoram,
The effects of #CycloneRemal were felt in the capital Aizawl when heavy rains caused the hillside to give way, with a search operation underway to retrieve trapped workers.… pic.twitter.com/PRqGVwH7vZ
— RT_India (@RT_India_news) May 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 28, 2024 12:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

