Accident Caught on Camera: రద్దీ మార్కెట్లో ఘోర రోడ్డు ప్రమాదం, పుల్లుగా మందు తాగి జనాల మీదకు కారును నడిపిన డ్రైవర్, ఒకరు మృతి, ఆరుమందికి గాయాలు

దేశ రాధాని ఢిల్లీలోని ఘాజీపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్‌‌(Taxi Driver) తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏండ్ల మహిళ మరణించగా, మరో ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు.

Accident Caught on Camera: రద్దీ మార్కెట్లో ఘోర రోడ్డు ప్రమాదం, పుల్లుగా మందు తాగి జనాల మీదకు కారును నడిపిన డ్రైవర్, ఒకరు మృతి, ఆరుమందికి గాయాలు
Screenshot of the video (Photo Credit- X/@ANI)

దేశ రాధాని ఢిల్లీలోని ఘాజీపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్‌‌(Taxi Driver) తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏండ్ల మహిళ మరణించగా, మరో ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ట్యాక్సీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.మృతురాలిని ఘజియాబాద్‌కు చెందిన సీతా దేవిగా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికు తరలించారు. ఘటన అక్కడున్న ఓ సీసీటీవీలో రికార్డయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. వీడియో ఇదిగో, ఐపీఎస్ అధికారి పరితోష్ పంకజ్‌ను ఢీకొట్టిన మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 14, 2024 11:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).