Astrology: అక్టోబర్ 19నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవడం ఖాయం..

Astrology: అక్టోబర్ 19నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవడం ఖాయం..

Astrology: అక్టోబర్ 19నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవడం ఖాయం..
astrology

కన్యారాశి: ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపార విస్తరణకు దూర ప్రయాణాల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది ఇది మీకు ఆర్థికంగా లాభాలను తెచ్చిపెడుతుంది. కుటుంబంతో కలిసి ఏకాంతంగా గడుపుతారు విహారయాత్రలకు వెళతారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు కోర్టు సమస్యల నుండి బయటపడతారు దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృశ్చికరాశి: ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి. వివాహంకారి వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలకు అనుకూల సమయం ఇంట్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకున్న నూతన గృహాలను కల నెరవేరుతుంది. పూర్వికుల నుండి ఆస్తి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఎప్పటినుంచ ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య మిమ్మల్ని నుండి బయటపడతారు దీనివల్ల ఆర్థికపరమైన ఖర్చులు తగ్గుతాయి.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి, 

మకరరాశి: ఈ రాశి వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపద పరంగా ఎటువంటి లోటు ఉండదు. నూతన వ్యక్తులను కలుస్తారు వీధి ద్వారా మీ వ్యాపార విస్తరణకు అవకాశం లభిస్తుంది. విదేశాల్లో పెట్టుబడులు పెడతారు విద్యార్థులు విదేశాల్లో చదువుకోడానికి అనువైన సమయం కెరీర్ పరంగా ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు దీని ద్వారా తల్లిదండ్రులకు సంతోషం లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.

(The above story first appeared on LatestLY on Oct 15, 2024 11:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).