Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, వేరే వారితో తిరుగుతుందనే అనుమానంతో ప్రియురాలిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపిన ప్రియుడు
శనివారం రాత్రి MICO లేఅవుట్లోని తమ ఫ్లాట్‌లో తన లైవ్-ఇన్ భాగస్వామి (24)ని ఆమె తలపై ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపినందుకు బెంగళూరులోని బేగూర్ పోలీసులు ఆదివారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
- Read in
- తెలుగు
శనివారం రాత్రి MICO లేఅవుట్లోని తమ ఫ్లాట్‌లో తన లైవ్-ఇన్ భాగస్వామి (24)ని ఆమె తలపై ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపినందుకు బెంగళూరులోని బేగూర్ పోలీసులు ఆదివారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వైష్ణవ్..తనతో కాకుండా వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో దేవిని హత్య చేశాడు. వారిద్దరూ కేరళకు చెందినవారు, మూడేళ్లుగా ఒకరికొకరు తెలుసు, రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మరో వ్యక్తితో మహిళకు సాన్నిహిత్యం పెరుగుతుందనే కోపంతోనే హత్యకు పాల్పడ్డాడని నిందితుడు అంగీకరించాడు
Here's ANI News
Bengaluru, Karnataka | Begur Police says, "A 24-year-old man, Vaishnav arrested by Police for allegedly killing his live-in partner Devi (24) by hitting her with a pressure cooker on her head. The incident occurred in the Mico Layout Police Station area. Both of them are from…
— ANI (@ANI) August 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 28, 2023 11:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

