Bengaluru, Mar 20: సిలికాన్ సిటీని పట్టి పీడిస్తున్న నీటి కొరత , ట్రాఫిక్ రద్దీ మరియు కరువు మధ్య విచిత్రమైన ఫిర్యాదు వెలువడింది. బెంగళూరులోని అవలహళ్లి ప్రాంతంలో నివసిస్తున్న 44 ఏళ్ల మహిళ తన పొరుగువారు, గిరినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న జంటపై open-window romance చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది.కిటికీలు, తలుపులు తెరిచి ఉంచిన ఆ జంట చేస్తున్న శృంగారం తమకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయని అవి హింస బెదిరింపులకు దారితీశాయని ఫిర్యాదులో ఆరోపించింది. భోజనం తర్వాత వెంటనే శృంగారంలో పాల్గొంటే చాలా సమస్యలు, కడుపులో మంటతో అసిడిటీ వచ్చే అవకాశం, ఏ సమయంలో సెక్స్ మంచిదో ఓ సారి తెలుసుకోండి
ఫిర్యాదుదారు ప్రకారం, పక్కింటిలో నివసిస్తున్న జంట బహిరంగంగా సెక్స్ చేసుకుంటూ తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇదేమని అడిగితే ఆ జంట మహిళపై బెదిరింపులకు పాల్పడటం ప్రారంభించడంతో పరిస్థితి తీవ్రమైంది, ఆమె తన అసౌకర్యాన్ని వ్యక్తం చేసినప్పుడు అత్యాచారం, హత్యతో సహా అన్ని బెదిరింపులు వారి నుండి వచ్చాయని ఆ మహిళ వాపోయింది. పురుషాంగం 4 అంగుళాలు ఉంటే చాలు, పెద్దగా లేదని, వంకరగా ఉందని ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు
ఇంటి యజమాని, అతని కుమారుడు నిందితుల జంట పక్షాన నిలిచారని ఫిర్యాదు చేసిన మహిళ తెలిపింది. వారు కూడా నాపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై శాంతి భంగం, నేరపూరిత బెదిరింపులు, మాట, సంజ్ఞలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించే నేరాలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలోని 504, 506, 509, మరియు 34 సెక్షన్ల కింద నిందితులపై పోలీసులు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు.