Sex Tips: భోజనం తర్వాత వెంటనే శృంగారంలో పాల్గొంటే చాలా సమస్యలు, కడుపులో మంటతో అసిడిటీ వచ్చే అవకాశం, ఏ సమయంలో సెక్స్ మంచిదో ఓ సారి తెలుసుకోండి

శృంగారానికి సమయమంటూ ఉండదు. పరిస్థితులు అనుకూలించినప్పుడు చాలా మంది దాని మీదకు వెళుతుంటారు. అయితే చాలామంది ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయొచ్చా లేకా ఫుల్‌గా తిన్నాక చేయొచ్చా అని సందేహంతో ఉంటారు.

Sex Tips: భోజనం తర్వాత వెంటనే శృంగారంలో పాల్గొంటే చాలా సమస్యలు, కడుపులో మంటతో అసిడిటీ వచ్చే అవకాశం, ఏ సమయంలో సెక్స్ మంచిదో ఓ సారి తెలుసుకోండి
(Photo Credits: Pixabay)

శృంగారానికి సమయమంటూ ఉండదు. పరిస్థితులు అనుకూలించినప్పుడు చాలా మంది దాని మీదకు వెళుతుంటారు. అయితే చాలామంది ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయొచ్చా లేకా ఫుల్‌గా తిన్నాక చేయొచ్చా అని సందేహంతో ఉంటారు. దీనిపై నిపుణులు కొన్ని రకాల సలహాలు ఇస్తున్నారు. మన దేశంలో చాలా మంది రాత్రిపూట సెక్స్ చేయడానికి ఇష్టపడతారు. రాత్రి గట్టిగా భోజనం చేసిన తర్వాత పడక మీదకు వెళ్లి రొమాన్స్‌లోకి దిగుతారు. అయితే అలా చేస్తే.. మంచిది కాదని నిపుణులు చెప్పేమాట.

ఆ టైంలో శృంగారం మీద ఆసక్తి రావడం లేదా, అయితే ఈ టిప్స్ ప్రయత్నించి చూడండి, సెక్స్ మీద భార్యాభర్తలకు ఆసక్తి పెరగడానికి కొన్ని చిట్కాలు

దీనికి కారణం భోజనం చేసిన తర్వాత సెక్స్ చేస్తే.. కడుపులో మంట ఏర్పడుతుంది. అది క్రమేనా అసిడిటీకి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అందువల్ల భోజనానికి సెక్స్‌కు మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అర్ధరాత్రి వేళలో సెక్స్ చేస్తే.. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వారు సూచిస్తున్నారు.

ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా సెక్స్ చేయవద్దనేది నిపుణుల మాట. పిల్లలు కావాలనుకున్న వారు భోజనానికి ముందు మధ్యాహ్నం సమయంలో సెక్స్‌లో పాల్గొంటే.. చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో విడుదలయ్యే వీర్యం నాణ్యతగా ఉంటుందట. సంతానం కోసం ట్రై చేసేవారు.. ఈ సమయాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్నారా, అయితే ఈ డార్క్ చాక్లెట్ తో సహా ఈ 5 పదార్థాలు మీ ఆహారంలో చేర్చండి..

అలాగే రాత్రి 8 నుంచి 10 మధ్యలో కూడా శృంగారం మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో పాటు శృంగారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు చేస్తే.. రసవత్తరంగా ఉంటుందట. ఉదయాన్నే పురుషులకు సెక్సువల్‌ ఆలోచనలు ఎక్కువగా వస్తాయట.. ఆ టైమ్‌లో చేస్తే.. పురుషాంగం సైతం సెక్స్‌కు బాగా సహకరిస్తుందని నిపుణులు చెప్పేమాట

(The above story first appeared on LatestLY on Mar 15, 2023 07:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).