Bengaluru Tower Collapse: వీడియో ఇదిగో, బెంగుళూరులో కుప్పకూలిన ఇంటిపై ఉన్న మొబైల్ టవర్, మరొక ఇంటిని కూల్చివేస్తుండగా ఘటన
శుక్రవారం నాడు కర్ణాటకలోని బెంగళూరులో కూల్చివేత కార్యక్రమం సందర్భంగా భవనం పైన ఉన్న మొబైల్ టవర్ కూలిపోయింది. టవర్ కూలిన దృశ్యాన్ని స్థానికులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు.
- Read in
- తెలుగు
శుక్రవారం నాడు కర్ణాటకలోని బెంగళూరులో కూల్చివేత కార్యక్రమం సందర్భంగా భవనం పైన ఉన్న మొబైల్ టవర్ కూలిపోయింది. టవర్ కూలిన దృశ్యాన్ని స్థానికులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. పార్వతీనగర్ ప్రాంతంలోని ఒక ఇరుకైన భవనం పైన అమర్చిన టవర్, సమీపంలోని మరొక ఇంటిని కూల్చివేస్తున్నప్పుడు వంగడం ప్రారంభించినట్లు వీడియో చూపిస్తుంది. అప్పుడే టవర్ కూలిపోతుంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
Here's Video
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 08, 2023 10:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

