Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు, సెక్షన్ 105 నాన్‌బెయిలబుల్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం!
ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తప్పిస్తున్నట్లు ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా ఇవాళ చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు.
ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తప్పిస్తున్నట్లు ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా ఇవాళ చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 105 సెక్షన్ నాన్‌బెయిలబుట్ కేసు కాగా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పుష్ప 2 ఎఫెక్ట్..అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
Here's Tweet:
హైదరాబాద్: అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు..
105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు..
105 సెక్షన్ నాన్‌బెయిలబుట్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం..
BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం. https://t.co/DaOgNHOAve pic.twitter.com/SsSuUNH3ci
— Telangana Awaaz (@telanganaawaaz) December 13, 2024
BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ట్ స్టేషన్‌కు తీసుకెళ్లనున్నారు.
(The above story first appeared on LatestLY on Dec 13, 2024 01:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

