COVID-19 Outbreak Fears: బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి, తక్షణమే కోవిడ్ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని తెలిపిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు తక్షణమే అమలులోకి వచ్చేటటువంటి కరోనావైరస్ మార్గదర్శకాలను అనుసరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కోరింది. వివిధ దేశాల్లో కోవిడ్-19 కేసుల ఆకస్మిక పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని IMA మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి

COVID-19 Outbreak Fears: బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి, తక్షణమే కోవిడ్ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని తెలిపిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
Screening for coronavirus | Representational image | (Photo Credits: PTI)

భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు తక్షణమే అమలులోకి వచ్చేటటువంటి కరోనావైరస్ మార్గదర్శకాలను అనుసరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కోరింది. వివిధ దేశాల్లో కోవిడ్-19 కేసుల ఆకస్మిక పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని IMA మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. "అన్ని బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్‌లు ఉపయోగించాలి. సామాజిక దూరాన్ని నిర్వహించాలి" అని మార్గదర్శకంలో పేర్కొంది.

Here's Update

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 22, 2022 02:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).