Suryakumar Yadav: మరో ఖరీదైన కారు కొన్న టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. ధర రూ. 2.15 కోట్లు.. ఈ క్రేజీ బ్యాట్స్ మన్ గ్యారేజ్ లో ఇప్పటికే ఉన్న క్రేజీ కార్లు ఏంటంటే..

దాదాపు 2.15 కోట్ల రూపాయల విలువైన మెర్సిడెజ్‌ బెంజ్‌ స్పోర్ట్‌ యుటిలిటీ వెహికిల్‌(ఎస్‌యూవీ)ను కొనుగోలు చేసిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav: మరో ఖరీదైన కారు కొన్న టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. ధర రూ. 2.15 కోట్లు.. ఈ క్రేజీ బ్యాట్స్ మన్ గ్యారేజ్ లో ఇప్పటికే ఉన్న క్రేజీ కార్లు ఏంటంటే..
SuryaKumar (Image Credits: Instagram)

New Delhi, August 13: టీమిండియా (Team India) స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav)కు కార్లు అంటే మహా క్రేజ్‌ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే అతడి గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూఈ (BMWE) 5 సిరీస్‌, ఆడీ ఏ6, రేంజ్‌ రోవర్‌, హుండాయ్‌ ఐ20, ఫార్చూనర్‌ వంటి కార్లు ఎన్నో ఉన్నాయి. తాజాగా మరో ఖరీదైన కారును కొనుగోలు చేశాడు సూర్య. దాదాపు 2.15 కోట్ల రూపాయల విలువైన మెర్సిడెజ్‌ బెంజ్‌ స్పోర్ట్‌ యుటిలిటీ వెహికిల్‌(ఎస్‌యూవీ)ను ఇంటికి తీసుకువచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియా(Socialmedia)లో చక్కర్లు కొడుతున్నాయి.

భారత్-పాక్ మధ్య పోరులో ఎవరు గెలుస్తారో అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్‌.. ఇంతకీ ఎవరు విజయం సాధించనున్నారంటే?

ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆసియా కప్‌-2022 (Asia Cup-2022) ఆడనున్న భారత జట్టుకు ఎంపికయ్యాడు.

 

 

(The above story first appeared on LatestLY on Aug 13, 2022 09:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).