Dengue Cases in Delhi: ఢిల్లీని వణికిస్తున్న డెంగ్యూ ఫీవర్, కేవలం ఐదు రోజుల్లో 321 కేసులు, 1258కు చేరిన మొత్తం డెంగీ ఫీవర్ కేసులు
దేశ రాజధాని ఢిల్లీని డెంగీ ఫీవర్ వణికిస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 321 మందికి డెంగీ ఫీవర్ సోకింది.
- Read in
- తెలుగు
దేశ రాజధాని ఢిల్లీని డెంగీ ఫీవర్ వణికిస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 321 మందికి డెంగీ ఫీవర్ సోకింది. ఇక సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 693 మంది డెంగీ బారినపడ్డారు.ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు మొత్తం 1258 మందికి డెంగీ ఫీవర్ సోకింది. అయితే డెంగీ బారినపడిన బాధితులంతా కోలుకుంటున్నారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం సంతోషకరమైన పరిణామం.
Delhi | 321 dengue cases recorded in first 5 days of October. 693 cases of dengue were reported in the month of September.
Till 5 October, 1258 cases & no deaths of dengue have been reported, this year. pic.twitter.com/Vq4MoSrFGo
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) October 10, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 10, 2022 03:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

