Delhi Horror: షాకింగ్ వీడియో, పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ పోసిన దుండగుడు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన విద్యార్థిని, డిల్లీలో దారుణ ఘటన

ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో పాఠశాల విద్యార్థినిపై ఓ బాలుడు యాసిడ్‌ పోసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన బుధవారం ఉదయం 9 గంటలకు చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాలికను సఫ్దుర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.

Delhi Horror: షాకింగ్ వీడియో, పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ పోసిన దుండగుడు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన విద్యార్థిని, డిల్లీలో దారుణ ఘటన
Representational Image | (Photo Credits: IANS)

ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో పాఠశాల విద్యార్థినిపై ఓ బాలుడు యాసిడ్‌ పోసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన బుధవారం ఉదయం 9 గంటలకు చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాలికను సఫ్దుర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు అధికారులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 17 ఏళ్ల బాలికపై యాసిడ్ లాంటి పదార్థాన్ని ఉపయోగించి దాడి చేసినట్లు చూపుతున్న సంఘటన యొక్క వీడియో బయటపడింది.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 14, 2022 02:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).