Delhi Shocker: షాకింగ్ వీడియో, భర్తను దారుణంగా చంపి ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన భార్య, నరికిన ముక్కలను బయట పారవేసేందుకు తీసుకువెళుతున్న సీసీటీవీ పుటేజి బయటకు..

ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది.తన భర్తను చంపేసిన అనంతరం అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి ఫ్రిజ్జులో పెట్టింది. అనంతరం అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో ఆ ముక్కలను కొడుకుతో కలిసి ఓ గోనె సంచిలో వేసుకుని సిటీ అంతటా పారేసింది.

Delhi Shocker: షాకింగ్ వీడియో, భర్తను దారుణంగా చంపి ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన భార్య, నరికిన ముక్కలను బయట పారవేసేందుకు తీసుకువెళుతున్న సీసీటీవీ పుటేజి బయటకు..
Representational Image | (Photo Credits: IANS)

ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది.తన భర్తను చంపేసిన అనంతరం అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి ఫ్రిజ్జులో పెట్టింది. అనంతరం అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో ఆ ముక్కలను కొడుకుతో కలిసి ఓ గోనె సంచిలో వేసుకుని సిటీ అంతటా పారేసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ పుటేజీ వైరల్ గా మారింది. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా భర్తను హత్య చేసిన భార్యను, ఆమె కొడుకుని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. వైరల్ అవుతున్న సీసీ టీవీ పుటేజీ ఇదే..

Here's CCTV visuals

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 28, 2022 11:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).