EC Uploads Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేసిన ఈసీఐ, అఫిషియల్ వెబ్ లింక్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడం తెలిసిందే. ఆయా పార్టీల ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నేడు బహిర్గతం చేసింది. ఎస్బీఐ ఈ నెల 11న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తమకు సమర్పించిందని ఈసీఐ వెల్లడించింది
- Read in
- తెలుగు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడం తెలిసిందే. ఆయా పార్టీల ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నేడు బహిర్గతం చేసింది. ఎస్బీఐ ఈ నెల 11న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తమకు సమర్పించిందని ఈసీఐ వెల్లడించింది. ఆ వివరాలను వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేశామని, https://www.eci.gov.in/candidate-politicalparty లింకు ద్వారా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తెలుసుకోవచ్చని ఈసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.ఎస్బీఐ ఏ వివరాలు అయితే సమర్పించిందో ఆ వివరాలనే బహిర్గతం చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ అంశంలో తాము పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది.
Here's Electoral Bonds Data
electoral bond donors by Srishti Kapoor
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 14, 2024 09:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

