Haryana Rice Mill Collapse: హర్యానాలో ఘోర విషాదం, కార్మికులు నిద్రపోతుండగా కుప్పకూలిన రైస్ మిల్, నలుగురు మృతి, 20 మందికి గాయాలు

హర్యానాలోని కర్నాల్ లో మూడంతస్తుల రైస్ మిల్లు కుప్పకూలిన దుర్ఘటనలో నలుగురు కార్మికులు మరణించగా, మరో 20 తీవ్రంగా గాయపడ్డారు. కర్నాల్ నగరంలోని తరావూరి వద్ద ఉన్న మూడంతస్తుల శివశక్తి రైస్ మిల్లులో కార్మికులు నిద్రపోతుండగా సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది

Haryana Rice Mill Collapse: హర్యానాలో ఘోర విషాదం, కార్మికులు నిద్రపోతుండగా కుప్పకూలిన రైస్ మిల్, నలుగురు మృతి, 20 మందికి గాయాలు
A screengrab of the video shows rescue operations underway. (Photo credits: Twitter/@ANI)

హర్యానాలోని కర్నాల్ లో మూడంతస్తుల రైస్ మిల్లు కుప్పకూలిన దుర్ఘటనలో నలుగురు కార్మికులు మరణించగా, మరో 20 తీవ్రంగా గాయపడ్డారు. కర్నాల్ నగరంలోని తరావూరి వద్ద ఉన్న మూడంతస్తుల శివశక్తి రైస్ మిల్లులో కార్మికులు నిద్రపోతుండగా సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.(3 storey Rice mill Collapses) అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల కింద ఉన్న వారిని వెలికితీస్తున్నారు. రైస్ మిల్లు ప్రాంతంలో 100మందిని ఖాళీ చేయించారు. రైస్ మిల్లు యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 18, 2023 11:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).