Hijab Row: కళాశాలలను తెరవండి, ఏ విద్యార్థి కూడా మతపరమైన దుస్తులు ధరించకూడదని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు, తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
కర్ణాటకలో కళాశాలలను తెరవాలని ఆదేశిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే హిజాబ్ కేసు విచారణలో ఉన్నందున విద్యార్థులను మతపరమైన దుస్తులు ధరించాలని స్కూలు యాజమాన్యం పట్టుబట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాగా సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తదుపరి విచారణ కొనసాగనుంది.
- Read in
- తెలుగు
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా సంస్థల మూసివేతపై హైకోర్టు తీర్పునిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యాసంస్థలు తెరవాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తుది తీర్పు వచ్చే వరకూ విద్యార్థులు హిజాబ్-కండువాల ప్రస్తావన తేవొద్దని తెలిపింది.
BREAKING : Karnataka High Court Chief Justice says the bench will pass an order directing the opening of the colleges but no student should insist on wearing religious dress when the matter is pending. Hearing to continue on Monday at 2.30 PM.#HijabRow https://t.co/BMSKtiYDkC
— Live Law (@LiveLawIndia) February 10, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 10, 2022 05:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

