- హోమ్
- News
NEWS

Indian-Origin Malaysian Jailed: శాడిస్ట్ లవర్.. ప్రియురాలిపై పదే పదే దారుణంగా దాడి, ఏకంగా కత్తితో చంపేందుకు ప్రయత్నం, జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు

Kolkata: 15 రోజుల వ్యవధిలో నలుగురు మోడల్స్ ఆత్మహత్య, బెంగాలీ చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోంది, కోలకతాలో ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన మోడల్, మేకప్ ఆర్టిస్ట్ సరస్వతి దాస్

Haryana Singer Death Case: 10 నిద్రమాత్రలతో సింగర్ దారుణ హత్య, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు, ప్లాన్ ప్రకారమే సంగీతను హత్య చేశారని వెల్లడి

Bharat Bandh on May 25: ఈ డిమాండ్లతో రేపే భారత్ బంద్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం వంటి వాటిపై బంద్

Assam Floods: భారీవర్షాలతో అల్లాడుతున్న అస్సాం, 9 మంది మృతి, వరద విపత్తులతో నిరాశ్రయులైన 6 లక్షల మంది ప్రజలు, డేంజర్ లెవల్లో ప్రవహిస్తున్న కొపిలి, దిసాంగ్, బరాక్ నదులు

Assam Floods: వరదలతో విలవిలలాడుతున్న అస్సాం, ముగ్గురు మృతి, 57 వేల మందిపై వరదల ప్రభావం, రంగంలోకి దిగిన ఆర్మీ, పారా మిలటరీ దళాలు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది

Delhi Fire: ఢిల్లీలోని భవంతిలో భారీగా ఎగసిన మంటలు, 16 మంది సజీవ దహనం, మంటలను అదుపు చేస్తున్న ఫైర్ ఇంజిన్లు, బిల్డింగ్‌లో దాదాపు 60 మందికి పైగా ఉన్నట్టు సమాచారం

BrahMos Missile: బ్రహ్మోస్ పరీక్ష సక్సెస్, . ఎస్‌యూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని తెలిపిన రక్షణ శాఖ

Cyclone Asani: అసని తుఫాను దెబ్బ, ఏపీ తీరానికి కొట్టుకువచ్చిన బంగారు రథం, మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందినదై ఉంటుందని తెలిపిన అధికారులు

PM Modi Europe Tour: జర్మనీలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ, మూడు రోజులపాటు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటన, యూరప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేయడమే లక్ష్యంగా టూర్

Srikakulam Train Accident: వెంటాడిన మృత్యువు.. రైలు దిగి పక్క ట్రాక్‌పైకి వెళుతుండగా ఢీ కొట్టిన కోణార్క్ సూపర్ ఫాస్ట్, 5 మంది మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం

Horse in Train: రైలులో విపరీతమైన రద్దీ, అయినా తాపీగా గుర్రానికి తీసుకువెళ్లిన యజమాని, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, ఉద్యోగం పేరుతో యువతిని లాడ్జీకి తీసకెళ్లి రేప్ చేసిన మృగాడు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన యువతి...

Tamil nadu Shocker: ఇంటర్ కుర్రాడితో లేడీ లెక్చరర్ జంపు జిలానీ, విద్యార్థితో ఉపాధ్యాయురాలి కామా కలాపం, చివరకు ఏం జరిగిందంటే...

Hyderabad Shcoker: ముగ్గురు కన్నకూతుళ్లపై తండ్రి అత్యాచారయత్నం, హైదరాబాద్ లో కలకలం, భార్యను ఇంటి నుంచి తన్ని తరిమేసి, కూతుళ్లతో కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నం...

India to Resume Regular International Flights: ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు తెలిపిన పౌర విమానయాన శాఖ

Bengaluru Shocker: తనకు HIV ఉన్నా దాచి ఆరేళ్ల నుంచి భార్యతో శృంగారంలో పాల్గొన్న భర్త, విషయం తెలిసి షాకయిన భార్య, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

Hijab Row: తుది తీర్పు వచ్చే వరకు విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించరాదు, విద్యా సంస్థలు వెంటనే తెరవండి, కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హైకోర్టు

Hijab Row: కళాశాలలను తెరవండి, ఏ విద్యార్థి కూడా మతపరమైన దుస్తులు ధరించకూడదని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు, తదుపరి విచారణ సోమవారానికి వాయిదా

Kerala: రెండు రోజుల పాటు కొండ చీలికలో చిక్కుకున్నకేరళ యువకుడు, ఆర్మీ రంగ ప్రవేశంతో బాబు ప్రాణాలతో బయటకు..

Karnataka Hijab Row: కర్ణాటక హిజాబ్ వ్యవహారంపై మలాలా ట్వీట్, ఆడపిల్లలను హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం, మహిళలను చిన్నచూపును ఆపాలంటూ ఆవేదన

Hyundai India:పాక్ నుంచి కాశ్మీర్‌పై హుండాయ్ వివాదాస్పద ట్వీట్, వెంటనే వివరణ ఇచ్చిన హుండాయ్ ఇండియా, ట్విట్టర్లో వైరల్ అవుతున్న #BoycottHundai హ్యాష్‌ట్యాగ్

PM Security Breach:పంజాబ్ ఘటనపై రంగంలోకి కేంద్ర హోంశాఖ, దర్యాప్తు కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు, ఐబీ జేడీ నేతృత్వంలో వేగంగా దర్యాప్తు

Corona in AP: కరోనా నుంచి కోలుకుంటే రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి, స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ, ఏపీలో తాజాగా 864 మందికి కరోనా, 12 మంది మృతి
TS SSC Supplementary Exams: ఆగస్టు 1 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, ఫెయిలైన విద్యార్థులు జులై 18వ తేదీ లోపు సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించాలని తెలిపిన మంత్రి
Maharashtra Political Crisis: సీఎం ఉద్ధవ్ రాజీనామాతో బల పరీక్ష రద్దు, గవర్నర్ ఆదేశాల ప్రకారం జరగాల్సిన బలపరీక్షను రద్దు చేసినట్లు ఎమ్మెల్యేలకు తెలిపిన అసెంబ్లీ సెక్రటరీ
TS SSC Results 2022: పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి, విద్యార్థులు తమ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Vivek Phansalkar: ముంబై పోలీస్ కమిషనర్‌గా వివేక్ ఫణ్‌షాల్కర్, నేడు పదవీ విరమణ చేయనున్న సంజయ్ పాండే, ఉత్తర్వులు జారీచేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
Bonalu Festival: రెండేళ్ల తరువాత బోనమెత్తిన భాగ్యనగరం, నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఉత్సవాలు, గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రథమ పూజ
Covid in India: దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా, కొత్తగా 18,819 మందికి సోకిన వైరస్, 1,04,555 కు చేరుకున్న యాక్టివ్ కేసులు
Bombay High Court: అమ్మాయి స్నేహంగా ఉంటే సెక్స్‌కు సై అన్నట్లు కాదు, స్నేహం అనేది బలవంతంగా వాళ్లను లొంగదీసుకునే హక్కు ఎంత మాత్రం కాదని తెలిపిన బాంబే హైకోర్టు
Reused Cooking Oil: బయట తినేవాళ్లకు హెచ్చరిక.. ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడితే చాలా డేంజర్, గుండెజబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు వస్తాయంటున్న ఆహార భద్రత శాఖ అధికారులు
TS Inter Results 2022: ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం ఉత్తీర్ణత
Telangana Shocker: ప్రియుడు మోజులో కిరాతకం, పిల్లలు పుట్టడానికి మందు అంటూ పురుగులు మందును భర్తకు ఇచ్చిన భార్య, తాగినా చనిపోకపోవడంతో మంచానికి కట్టేసి దిండుతో చంపేసిన కసాయి
Internet Explorer: ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది, 27 ఏళ్ల అనుబంధాన్ని నెమరవేసుకుని ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు
Karnataka: పోలీస్ స్టేషన్లో రాజభోగం అనుభవిస్తున్న పిల్లి, రాచమర్యాదలు చేస్తున్న కర్ణాటక పోలీసులు, ఎందుకో తెలుసా..
-
Vivek Phansalkar: ముంబై పోలీస్ కమిషనర్‌గా వివేక్ ఫణ్‌షాల్కర్, నేడు పదవీ విరమణ చేయనున్న సంజయ్ పాండే, ఉత్తర్వులు జారీచేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
-
Covid in India: దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా, కొత్తగా 18,819 మందికి సోకిన వైరస్, 1,04,555 కు చేరుకున్న యాక్టివ్ కేసులు
-
Andhra Pradesh: సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, 8 మంది కూలీలను కాటేసిన కరెంట్ వైర్లు, ఆటోపై హైటెన్షన్ కరెంట్ తీగలు తెగిపడిడటంతో మంటలు
-
Maharashtra; నవీ ముంబై ఎయిర్ పోర్టు ఇక డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఔరంగాబాద్ పేరు ఇక శంభాజీ నగర్, ఉస్మానాబాద్ పేరు ధారాశివ్, కీలక నిర్ణయాలు తీసుకున్న ఉద్ధవ్ కేబినెట్
సిటీ | పెట్రోల్ | డీజిల్ |
---|---|---|
Guntur | 99.65 | 99.65 |
Nellore | 98.90 | 98.90 |
Hyderabad | 97.82 | 97.82 |
Warangal | 97.35 | 97.35 |
Currency | Price | Change |
---|---|---|
USD | 79.5525 | 0.10 |
GBP | 96.3450 | -0.53 |
-
Afghanistan Updates: ‘దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను’ వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా
-
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం, నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘని బరాదార్, ప్రస్తుతానికి ప్రభుత్వానికి తాత్కాలిక చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీ నియామకం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా
-
New Challan Rules: రోడ్లు మరియు రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసిన కేంద్ర ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు 15 రోజుల్లో చలాన్లు పంపాలంటూ రాష్ట్రాలకు ఆదేశం
-
DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన ‘చాఫ్ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ