Hapur, JAN 12: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో (Hapur) ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఏడు నెలల చిన్నారి ప్రాణాలు తీసింది. నిమోనియా (Pneumonia)తో పాటూ జ్వరంతో బాధపడుతున్న చిన్నారికి ఒకేసారి మూడు వ్యాక్సిన్లు (Administered Three Vaccines) ఇవ్వడంతో మరణించింది. చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించినప్పుడు కాస్త జ్వరంగా ఉందని, దాంతో సిబ్బంది మూడు వ్యాక్సిన్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఐదు గంటల తర్వాత చిన్నారి శరీరం నీలం రంగులోకి మారిపోయింది. వెంటనే చనిపోయింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పసికందు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
हापुड़
➡टीका लगने से 7 माह के मासूम की मौत
➡निमोनिया-बुखार से पीड़ित मासूम को जबरन लगाए 3 टीके
➡टीके लगने के कुछ ही घण्टो बाद बिगड़ गयी तबियत
➡मासूम ने मां की गोद में तड़पकर तोड़ दिया दम
➡परिजनों ने स्वास्थ्य विभाग की टीम पर लगाए गंभीर आरोप#Hapur pic.twitter.com/d2A7Wk2a8V
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) January 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)