INS Vikramaditya: ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం, షిప్లో చెలరేగిన మంటలు, ఎవరూ గాయపడలేదని, అంతా క్షేమంగా ఉన్నారని వెల్లడి
భారత నావికా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాధిత్యలో (INS Vikramaditya) అగ్నిప్రమాదం జరిగింది. ఐఎన్ఎస్ విక్రమాధిత్య కర్వార్లోని సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.50 గంటల సమయంలో షిప్లో మంటలు చెలరేగాయి
- Read in
- తెలుగు
భారత నావికా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాధిత్యలో (INS Vikramaditya) అగ్నిప్రమాదం జరిగింది. ఐఎన్ఎస్ విక్రమాధిత్య కర్వార్లోని సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.50 గంటల సమయంలో షిప్లో మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని నేవీ అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, అంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.
During a planned sortie for trials at sea,fire incident reported onboard INS Vikramaditya today.INS was operating off Karwar. Fire brought under control by crew using onboard fire fighting systems. No casualties reported.Board of inquiry ordered to probe the incident: Indian Navy pic.twitter.com/G9tcZ4XitG
— ANI (@ANI) July 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 21, 2022 10:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

