Poonch Road Accident: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, 300 అడుగుల లోయలో పడిన టాటా సుమో, ఆరుగురు అక్కడికక్కడే మృతి, మరో 7 మందికి తీవ్ర గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Poonch Road Accident) జరిగింది. పూంచ్ జిల్లాలోని బఫ్లియాజ్ సమీపంలో అదుపుతప్పిన టాటా సుమో (Tata Sumo) 300 అడుగుల లోతు లోయలోకి ( Car Falls into Gorge in Poonch District) పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరు మంది అక్కడికక్కడే మృతిచెందారు.
- Read in
- తెలుగు
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Poonch Road Accident) జరిగింది. పూంచ్ జిల్లాలోని బఫ్లియాజ్ సమీపంలో అదుపుతప్పిన టాటా సుమో (Tata Sumo) 300 అడుగుల లోతు లోయలోకి ( Car Falls into Gorge in Poonch District) పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరు మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సురాన్‌కోట్‌కు చెందిన 13 మంది మోరాహ్‌లో జరిగిన ఓ పెండ్లివేడుకకు హాజరయ్యారు. అనంతరం తిరిగి సురాన్‌కోట్‌కు టాటా సుమోలో బయలుదేశారు. అయితే బఫ్లియాజ్ వద్ద అదుపుతప్పిన సుమో.. లోయలోకి దూసుకెళ్లింది.మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Jammu and Kashmir Road Accident: 6 Killed, 7 Injured as Car Falls into Gorge in Poonch District #JammuAndKashmir #Poonch #Gorge #Accident https://t.co/CZMgcYQFFv
— LatestLY (@latestly) March 31, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 01, 2022 11:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

