Jharkhand: మహిళతో ఆ పని చేస్తూ దొరికిపోయిన మంత్రి, వీడియోని షేర్ చేసిన బీజేపీ నేతలు, ఆ వీడియో నకిలీదని,ఎడిట్ చేసిందని పేర్కొన్న జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా
జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి,కాంగ్రెస్ నాయకుడు బన్నా గుప్తా ఒక మహిళతో వీడియో చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.(Video Viral) దీంతో బన్నా గుప్తా రాజీనామా(Resignation) చేయాలని జార్ఖండ్ బీజేపీ యూనిట్ డిమాండ్ చేసింది.
- Read in
- తెలుగు
జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి,కాంగ్రెస్ నాయకుడు బన్నా గుప్తా ఒక మహిళతో వీడియో చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.(Video Viral) దీంతో బన్నా గుప్తా రాజీనామా(Resignation) చేయాలని జార్ఖండ్ బీజేపీ యూనిట్ డిమాండ్ చేసింది. వీడియో చాట్‌పై మంత్రి వెంటనే వివరణ ఇచ్చారు, ఆ వీడియో నకిలీదని,ఎడిట్ చేసిందని మంత్రి పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే బీజేపీ దీన్ని పెట్టిందని మంత్రి ఆరోపించారు. కాగా జార్ఖండ్ బీజేపీ(BJP) ఎంపీ నిషికాంత్ దూబే మంత్రి(Jharkhand Minister) మహిళతో చేసిన వీడియో ఛాట్(Chat With Woman) క్లిప్‌ను షేర్ చేశారు. ఈ వీడియో చాటింగ్ పై సీఎం హేమంత్ సోరెన్ దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలు కోరారు.
Here's Update
BJP Seeks Jharkhand Minister's Resignation Over Alleged Chat With Woman https://t.co/mYrc8sP1dD pic.twitter.com/ngu27JpRvd
— NDTV News feed (@ndtvfeed) April 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 24, 2023 11:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

