Kalyan BMW Viral Video: వీడియో ఇదిగో, కారు బానెట్‌పై వ్యక్తిని పడుకోబెట్టుకుని బీఎండబ్ల్యూ నడిపిన మైనర్ బాలుడు, పోలీసులు ఏం చేశారంటే..
మహారాష్ట్ర రాజధాని ముంబైలో బీఎండబ్ల్యూ కారు బానెట్‌పై వ్యక్తి ఉండగా ఒక మైనర్ బాలుడు దానిని డ్రైవ్ (Teen drives with man on bonnet) చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బాలుడి తండ్రితోపాటు బానెట్‌పై ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన తండ్రికి చెందిన బీఎండబ్ల్యూ కారును 17 ఏళ్ల యువకుడు నడిపాడు
- Read in
- తెలుగు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో బీఎండబ్ల్యూ కారు బానెట్‌పై వ్యక్తి ఉండగా ఒక మైనర్ బాలుడు దానిని డ్రైవ్ (Teen drives with man on bonnet) చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బాలుడి తండ్రితోపాటు బానెట్‌పై ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన తండ్రికి చెందిన బీఎండబ్ల్యూ కారును 17 ఏళ్ల యువకుడు నడిపాడు. ఆ కారు బానెట్‌పై ఒక తండ్రి ప్రమాదకరంగా పడుకొని ఉన్నాడు. మిగతా వాహనదారులు, రోడ్డుపై వెళ్లేవారు ఇది చూసి షాక్ అయ్యారు. వీడియో వైరల్ కావడంతో అతడితోపాటు కారు యజమాని అయిన బాలుడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బాలుడు డ్రైవ్ చేసిన కారు బానెట్‌పై పడుకున్న వ్యక్తిని 21 ఏళ్ల మతాలియాగా గుర్తించారు. షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, అతివేగం.. మృత్యుపాశం అంటూ సూచన
Here's Video
Watch: Mumbai Teen Drives Father's BMW On Busy Road With Man On Bonnet angry 😠 😡 👿 @MumbaiPolice pic.twitter.com/5B6vvcHJAN
— 𓆩ᖇꫝ᧒𓆪👁ᶦ--WᎥtness𒆜 (@BitmanRaj) May 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 27, 2024 07:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

