Karnataka Shocker: దారుణం, తల్లి పనికి వెళ్ళగానే కూతురిపై మారు తండ్రి అదే పనిగా అత్యాచారం, గర్భవతి అయిన బాలిక, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సని కూతురును కామంతో కాటేశాడోఓ కసాయి తండ్రి. హోసూరులో 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన మారు తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Karnataka Shocker: దారుణం, తల్లి పనికి వెళ్ళగానే కూతురిపై మారు తండ్రి అదే పనిగా అత్యాచారం, గర్భవతి అయిన బాలిక, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Credits: Google

కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సని కూతురును కామంతో కాటేశాడోఓ కసాయి తండ్రి. హోసూరులో 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన మారు తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హోసూరు ప్రాంతానికి చెందిన బాలిక అదే ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తండ్రి గత కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ఆమె తల్లి 29 ఏళ్ల కార్మికున్ని మరో పెళ్లి చేసుకొంది.

 ప్రియురాలి మోజులో భార్యపై దారుణం, కత్తితో ఆమె ముక్కు కోసి జేబులో పెట్టుకుని పరారయిన కసాయి భర్త, నిందితుడు అరెస్ట్..

ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా బాలిక కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. విషయం తెలుసుకొన్న తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా మూడు నెలల గర్భవతిగా ఉన్నట్లు తెలిపారు. ఆరా తీయగా మారు తండ్రి తరచూ అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పగా, తల్లి హోసూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని అరెస్ట్‌ చేశారు.

(The above story first appeared on LatestLY on Jul 03, 2023 02:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).