Karnataka Shocker: అన్నా చెల్లి ఒకే రూంలో మంచం మీద.. సడన్‌గా రూంలోకి వచ్చిన తల్లి, ఆ సీన్ చూసిందని ఆమెను కిరాతకంగా చంపేసిన ఇద్దరు, కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి

కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లిని కూతురు దారుణంగా (Karnataka Shocker) చంపేసింది. ప్రేమ వద్దన్నందుకు కోపంతో ఈ దారుణానికి (Daughter Kills Her Mother) పూనుకుంది.

Karnataka Shocker: అన్నా చెల్లి ఒకే రూంలో మంచం మీద.. సడన్‌గా రూంలోకి వచ్చిన తల్లి, ఆ సీన్ చూసిందని ఆమెను కిరాతకంగా చంపేసిన ఇద్దరు, కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి
Representative Image

Bengaluru, Feb 23: కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లిని కూతురు దారుణంగా (Karnataka Shocker) చంపేసింది. ప్రేమ వద్దన్నందుకు కోపంతో ఈ దారుణానికి (Daughter Kills Her Mother) పూనుకుంది. తుమకూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కోరటగెరె పట్టణంలో సావిత్రమ్మ (45) అనే మహిళ నివాసం ఉంటున్నది. సావిత్రమ్మకు శైలజా (21) అనే కూతురు ఉంది. సావిత్రమ్మకు అక్కలు, చెల్లెళ్లు ఉన్నారు. సావిత్రమ్మ అక్కకు పునీత్ (26) అనే కొడుకు ఉన్నాడు.

చిన్నాన, పెద్దనాన్న పిల్లలు కలసి మెలసి ఉంటున్నారు. ఇదే సమయంలో ఆడపిల్లలు, మగ పిల్లలు కలసి ఆడుకుంటున్నారు. అందరూ వరుసకు అన్నాచెళ్లెళ్లు కావడంతో ఎవ్వరికి అనుమానం రాలేదు.  ఈ సమయంలోనే సావిత్రమ్మ ఇంటి ముందు ఉన్న నీటి సంపులో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సావిత్రమ్మ ఇంటి ముందే నీటి సంపులో శవమై కనిపించండంతో అందరూ హడలిపోయారు.విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేసి వివరాలు బయటకు లాగారు. పోలీసుల విచారణలో ఇంతకాలం వెలుగు చూడని విషయాలు బయటకు రావడం సావిత్రమ్మ కుటుంబంలో కలకలం రేపింది.

వంట పాత్రలు కడగమన్నందుకు తల్లినే చంపేసింది. నొయిడాలో దారుణానికి పాల్పడిన కూతురు, అరెస్ట్ చేసి బాలనేరస్థుల కేంద్రానికి తరలించిన పోలీసులు

సావిత్రమ్మ అక్క కొడుకు పునీత్ ను పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. వరుసకు అన్నాచెల్లెలు అయిన శైలజా, పునీత్ ల లవ్ స్టోరీ బయటకు రావడం, ఇదే విషయంలో శైలజా తల్లి సావిత్రమ్మ హత్యకు ( Cover Up Affair With Cousin Brother) గురైయ్యిందని వెలుగు చూడటం స్థానికంగా కలకలం రేపింది.శైలజా, పునీత్ చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలు. అయినప్పటికీ ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. చాలాకాలం నుంచి పునీత్, శైలజాల అక్రమ సంబంధం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. అయితే ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా శైలజా తల్లి సావిత్రమ్మకు చిక్కిపోయారని, ఆ సమయంలో మీరు అన్నాచెల్లెలు, ఇలా చెయ్యడం మంచిది కాదని సావిత్రమ్మ ఇద్దరిని హెచ్చరిచిందని తెలిసింది.

నీవు అందంగా లేవని వెక్కిరించిన భర్త, తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న భార్య, చికిత్స పొందుతూ బాధితురాలు మృతి

విషయం అమ్మకు తెలిసిపోయిందని శైలజా భయపడిపోయింది. అంతే వయసుకు అన్న అయిన ప్రియుడు పునీత్ తో కలిసి సావిత్రమ్మను ఆమె కూతురు గొంతు నులిమి చంపేసి శవాన్ని ఇంటి ముందు ఉన్న నీటి సంపులో వేసి ప్రమదవశాత్తు నీటి సంపులో పడి చనిపోయిందని నాటకాలు ఆడారని పోలీసు విచారణలో వెలుగు చూసింది. తల్లి సావిత్రమ్మను హత్య చేసిన శైలజా, ఆమెకు వరుసకు సోదరుడు అయ్యే ప్రియుడు పునీత్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Feb 23, 2022 03:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).