Kerala Boat Capsize: కేరళలో బోటు రేసు ప్రమాదం, 25 మందిని రక్షించిన అధికారులు
కేరళలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పడవల పోటీలో 25 మంది మహిళలను ఎక్కించుకుని వెళుతున్న ఓ పడవ నీట మునగడంతో మహిళల ఆచూకీ గల్లంతైంది. పడవ బోల్తా పడటంతో ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇతర బోట్ రేసులన్నింటినీ నిలిపివేశారు
- Read in
- తెలుగు
కేరళలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పడవల పోటీలో 25 మంది మహిళలను ఎక్కించుకుని వెళుతున్న ఓ పడవ నీట మునగడంతో మహిళల ఆచూకీ గల్లంతైంది. పడవ బోల్తా పడటంతో ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇతర బోట్ రేసులన్నింటినీ నిలిపివేశారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి సహాయ కార్యక్రమాలను అధికారులు వేగవంతం చేశారు. పడవలో ప్రయాణిస్తున్న మహిళలను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. వారిని ఆస్పత్రిలో చేర్పించారు.
ANI Tweet
Around 25 people rescued and admitted to a local hospital after a boat capsized during the Champakkulam boat race in Kerala's Alappuzha district today. More details awaited.
— ANI (@ANI) July 3, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 03, 2023 07:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

